ఒక మొబైల్ నెంబర్ తో రెండు వాట్సాప్????

ఒక మొబైల్ నెంబర్ తో రెండు వాట్సాప్ వాడుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ ఫ్యూచర్ ఇంకా బీటా టెస్ట్ లో వున్నది. ఈ ఫ్యూచర్ తో ముల్టీపుల్ వాట్సాప్ వాడచ్చు. కానీ ఈ ఫ్యూచర్ లో సెకండ్ అకౌంట్ వాడేటపుడు.మొదటి అకౌంట్ నెట్వర్క్ ఆన్ లో ఉండాలా లేదు హ. అన్నది ఇంకా తెలియవలిసి వున్నది.

ప్రస్తుతానికి ఈ ఫ్యూచర్ డెవలపింగ్ దశలో వున్నది. త్వరలో ఈ ఫ్యూచర్ నే మనం వాట్సాప్ లో చూడవచ్చు

About Auther:

ONLINE MONEY EARNING

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *