రోజుకి 500 నుంచి 1౦౦౦. మన మొబైల్ లో సంపాదించండి

మన మొబైల్ లో ఎక్కడ నుంచి అయినా సరే రోజుకి 500 నుంచి 1000 వరకు సంపాదించవచ్చు. మనం రోజు చుసేయ్ యూట్యూబ్.మరియు ఇతర సోషల్ మీడియా కి సంబదించిన.లింక్స్ ని షేర్ చేస్తూ సంపాదించవచ్చు. https://bitly.com/ అనే ఈ వెబ్సైటు లో మనం సైన్అప్.చేసుకొని లాగిన్ ఆవలి తరువాత.క్రింద ఫొటోలో ఉన్నట్లు గా. ఇంటర్ఫేస్ వుంటున్నది. తరువాత మీరు సోషల్ మీడియా లింక్స్ ని కాపీ చేసి.bitly అనే ఏ వెబ్సైటులో షార్టేన్ links గా…

ఒక మొబైల్ నెంబర్ తో రెండు వాట్సాప్????

ఒక మొబైల్ నెంబర్ తో రెండు వాట్సాప్ వాడుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ ఫ్యూచర్ ఇంకా బీటా టెస్ట్ లో వున్నది. ఈ ఫ్యూచర్ తో ముల్టీపుల్ వాట్సాప్ వాడచ్చు. కానీ ఈ ఫ్యూచర్ లో సెకండ్ అకౌంట్ వాడేటపుడు.మొదటి అకౌంట్ నెట్వర్క్ ఆన్ లో ఉండాలా లేదు హ. అన్నది ఇంకా తెలియవలిసి వున్నది. ప్రస్తుతానికి ఈ ఫ్యూచర్ డెవలపింగ్ దశలో వున్నది. త్వరలో ఈ ఫ్యూచర్ నే మనం వాట్సాప్ లో చూడవచ్చు